ఆ సినిమా తర్వాత ప్రకాష్ రాజ్ తెలుగులో టాప్ విలన్ గా మారాడా ....!!

murali krishna
టాలీవుడ్ లో రవితేజను స్టార్ హీరో గా చేసిన సినిమాల్లో ఒకటి ఇడియట్ సినిమా. ఐతే ఆయన హీరోగా వచ్చిన ఇడియట్  సినిమాలో రవితేజ పాత్రకి ఎంత పేరు వచ్చిందో ప్రకాష్ రాజ్ చేసిన పాత్రకి కూడా అంతే పేరు వచ్చింది.ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈ సినిమా ప్రతి ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తూ వస్తుంది అందుకే ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఈ సినిమా ఇప్పుడు చూసిన చాలా ఫ్రెష్ గా ఉంటుంది.
అయితే ఇక ఇది ఇలా ఉంటే ప్రకాష్ రాజ్ పోషించిన ఈ పాత్ర కోసం పూరీజగన్నాథ్ మొదట తమిళ్ సినిమాల్లో నటించే రాజ్ కిరణ్ గారిని పెట్టీ తీద్దాం అనుకున్నాడట కానీ అది వర్క్ ఔట్ కాలేదు దాంతో ప్రకాష్ రాజ్ అయితేనే ఈ పాత్రకి బాగా సెట్ అవుతాడు అని ఆయన్ని తీసుకున్నాడు అప్పటికే ప్రకాష్ రాజ్ వరుసగా సక్సెస్ లు కొడుతూ సూపర్ సక్సెస్ అయ్యాడు.
ఈ సినిమా తరువాత ప్రకాష్ రాజ్ తెలుగు లో టాప్ విలన్ గా గుర్తింపు పొందాడు.అలాగే పూరి జగన్నాథ్ గారితో వరుసగా సినిమాలు చేస్తూ పూరి తీసే ప్రతి సినిమాలో డిఫ్రెంట్ క్యారెక్టర్ లో నటిస్తూ ఇండియాలోనే టాప్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రకాష్ రాజ్ అంటే బెస్ట్ యాక్టర్ అనే ఇండస్ట్రీ మొత్తం చెప్తారు అలాగే ఆయన్ని ఇండస్ట్రీ మొత్తం బహిష్కరించిన కూడా ఆయనకి అవకాశాలు చాలానే వస్తున్నాయి.ఎందుకంటే ఆయన సినిమాలో ఒక పాత్ర చేస్తే దాని వల్ల ఆ సినిమాకే పేరు వస్తుంది అని చెప్పవచ్చు. ఆయన ఒక చిన్న పాత్ర చేసిన కూడా దాన్ని బాగా ఎలివెట్ చేస్తూ నటించడం ఆయనకి మాత్రమే చెల్లింది అప్పటిదాకా వేరే సినిమాల్లో అలాంటి పాత్రని ఎవ్వరూ చేసిన కూడా ఒక్కసారి ప్రకాష్ రాజ్ గారు పాలన పాత్ర చేశారు అంటే ఇక మిగితా వాళ్ళందరిని మర్చిపోతాం ఆయన చేసిన పాత్రని మాత్రమే గుర్తు పెట్టుకుంటాం అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.
ఐతే ఆ మూవీలో ప్రకాశ్రాజ్ గారు చేసిన యాక్టింగ్ ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఆయన మూవీ కే హైలేట్ గా నిల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: