పొట్టి డ్రెస్ లో మైమరిపిస్తున్న రవితేజ హీరోయిన్..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ రాజేష విజయన్ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మాస్ మహారాజా రవితేజ హీరో గా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది . మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించ లేదు. దానితో ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్దగా గుర్తింపు దక్కలేదు

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే ప్రేక్షకులను నిరాశపరిచిన రాజేష విజయన్ ఆ తర్వాత తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి కార్తి హీరో గా రూపొందిన సర్దార్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది.

ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యి ప్రేక్షకులను అలరించడంతో ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మకు మంచి గుర్తింపు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా లభించింది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ప్రేక్షకులను అందిస్తున్న రాజేష తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని ఫోటో కు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ కి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: