అదిరిపోయే హాట్ ఏద అందాలతో మైమరిపిస్తున్న మృణాల్ ఠాకూర్..!

Pulgam Srinivas
వెరీ టాలెంటెడ్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి మృణల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ పోయిన సంవత్సరం విడుదల అయిన సీత రామం అనే తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీ కి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా ... రష్మిక మందన ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది.
 

ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ... వైజయంతి మూవీస్ ... స్వప్న సినిమాస్ బ్యానర్ పై నిర్మించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం ... అలాగే ఈ సినిమాలో అద్భుతమైన నటనతో మృణాల్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో తెలుగు.లో నటించిన ఒకే ఒక్క మూవీ తో ఈ ముద్దు గుమ్మకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో లభించింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తోంది.
 

ఇప్పటికే మృణాల్ సంబంధించిన అనేక అదిరిపోయే హాట్ లుక్ ల ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. తాజాగా కూడా మృనల్ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ... తన నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మృణల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: