హాట్ లుక్ ఉన్న స్కై బ్లూ కలర్ పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్లో మైమరపిస్తున్న కేతిక శర్మ..!

Pulgam Srinivas
తెలుగు తెరకు పరిచయం అయిన మొట్ట మొదటి మూవీ రొమాంటిక్ తోనే తన అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోసి అలాగే తన నటనతో ప్రేక్షకులను అనిపించిన కేతికా శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఆకాష్ పూరి హీరోగా రూపొందిన రొమాంటిక్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ రొమేంటిక్ మూవీ తో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ రొమాంటిక్ బ్యూటీ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య దర్శకత్వంలో రూపొందిన రంగ రంగ వైభవంగా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే తన హాట్ షో తో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సార్లు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ స్కిన్ ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు సేల ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: