బోల్డ్ ఫోటోషూట్ తో రెచ్చిపోయిన విద్యాబాలన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించి దేశ వ్యాప్తంగా తనకంటూ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించు కుంది. ఇది ఇలా ఉంటే విద్యా బాలన్ కొన్ని సంవత్సరాలు క్రితం డర్టీ పిక్చర్ అనే మూవీ లో ప్రధాన పాత్ర లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే  .

ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుం డా ఉండడంతో అద్భుతమైన కలెక్షన్ లను దేశ వ్యాప్తంగా ఈ మూవీ రాబట్టింది. అలాగే ఈ మూవీ లోని విద్య నటనకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అదిరిపోయే రేంజ్ ప్రశంసలు లభించాయి. ఈ మూవీ ద్వారా విద్యా బాలన్ క్రేజ్ కూడా అమాంతం ఇండియా వ్యాప్తంగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు అనేక సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.

అందులో భాగంగా ఇప్పటికే అనేక మూవీ లతో ఈ ముద్దు గుమ్మ బ్లాక్ బాస్టర్ అందుకుంది. ఇది ఇలా ఉంటే విద్యా బాలన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే విద్యా సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా విద్యా బాలన్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని కోసం కొన్ని స్టిల్స్ ఇచ్చింది. వీటిలో ఈ ముద్దుగుమ్మ వెరీ బోల్డ్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: