పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లల తల్లి అయిన శ్రీ లీల..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది శ్రీ లీల. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం కూడా తిరిక లేకుండా సీనియర్ జూనియర్లన్న  తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈమె. రోజురోజుకి ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన పేరు మీదనే లక్ష్య సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇందుకుగాను దర్శక నిర్మాతలు కూడా శ్రీ లీల డిమాండ్ చేసినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం శ్రీ లీలా చేతిలో 10 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇంత ఫాపులారిటీని దక్కించుకోవడంతో..

 ఈ అమ్మాయి ఎవరు ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్న విషయాలను తెలుసుకొడానికి ఈమె గురించి గూగుల్ లో కూడా వెతుకుతున్నారు. అయితే అలా తన గురించి తెలుసుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక అలా తన గురించి తెలుసుకున్న తర్వాత శ్రీ లీల ఇంత మంచిదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే.. శీలీలకి ఇద్దరూ పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. ఏంటి ఇంత చిన్న అమ్మాయికి అప్పుడే పెళ్లి అయిందా అని అనుకుంటున్నారు కాబోలు.. శ్రీలకి గురు మరియు శోభిత అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఇద్దరు అనాధలను పిల్లలను దత్తత తీసుకొని పెంచుకుంటుంది ఈమె.

గతంలో ఈమె షూటింగ్ సమయంలో కానాధాశ్రమానికి వెళ్లిందట. ఆ సమయంలో ఇద్దరు చిన్నారులను చూసి ఎంతో బాధపడిందట వెంటనే ఆ ఇద్దరు పిల్లలను దద్దరి తీసుకొని ఇంటికి వెళ్లిందట. ఈ విషయాన్ని తానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ప్రస్తుతం శ్రీ లీలకి 21 సంవత్సరాలు మాత్రమే. ఆ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న సమయానికి ఈమె వయసు కేవలం 19 సంవత్సరాలు. ఇక ఇంత చిన్న వయసులో ఇలాంటి మంచి ఆలోచన ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక వారిలో ఈమె కూడా ఒకరు.దింతో ఈమె అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. పిల్లలను దత్తత తీసుకోవడమే కాకుండా గతంలో కర్ణాటకలో కూడా ఎన్నో సభ కార్యక్రమాలు చేసింది ఈమె..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: