ఎన్టీఆర్ నటిస్తున్న ఆ సినిమాలో ఛాన్స్ పట్టేసిన కృతి శెట్టి..!?

Anilkumar
కొరటాల శివ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక పాన్ ఇండియా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ గత కొంతకాలంగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోని ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వి కపూర్ కి చెల్లెలుగా మరో హీరోయిన్ పాత్ర కూడా ఉంది అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ వార్తకు సంబంధించిన ఒక విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే జాన్వీ కపూర్ చెల్లెలి పాత్రలో కృతి శెట్టి నటించబోతుందని ఒక కొత్త రూమ్ వినిపిస్తుంది.ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఇక ఈ విషయంలో నిజమైంది అని అరతీస్తే ఇది నిజమే అని తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని కొరటాల శివ టీం లోని ఒక సభ్యుడు స్వయంగా చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ప్రతి శక్తిని రిఫర్ చేశారు అని అంటున్నారు. గతంలో ప్రతి శక్తి జూనియర్ ఎన్టీఆర్ ని రిక్వెస్ట్ చేయగా ఆమెకి ఈ అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.దీంతో ఈ వార్త తెలిసిన అనంతరం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే కొరటాల శివ ఎన్టీఆర్ అభిమానులను సంతృప్తి పరచడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని ఈ సినిమాలో భారీ సీన్స్ ని కూడా రాస్తున్నట్లుగా సమాచారం సాధారణంగా కొరటాల శివకి కొన్ని అలవాట్లు ఉన్నాయి.

తన ప్రతి సినిమాలో కూడా తనకి నచ్చినట్టు కచ్చితంగా ఒక భారీ ఫైట్ సీన్ ను ఏర్పాటు చేస్తాడు కొరటాల శివ. ఈయన ప్రతి సినిమాలో ఒక ప్రత్యేకమైన ఫైట్ ని మనం చూడొచ్చు. ఇక ఆ ఫైట్ సీన్లలో అన్నీ కూడా ఫ్యామిలీ టచ్ తో పాటు మరి మెసేజ్ డైలాగ్ మిక్స్ చేసి ఉండడం మనం గమనించవచ్చు .ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమా కోసం కూడా కొరటాల శివ అదే విధంగా ఒక భారీ ఫైట్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా కోసం పరిటాల శివ ఢిల్లీలోని విభిన్నమైన రాజకీయ నేపథ్యాన్ని ఎంచుకున్నట్లుగా దాంతోపాటు పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపద్యాన్ని కూడా ఈ సినిమాలో అత్యద్భుతంగా చూపిస్తారని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: