పవన్ కళ్యాణ్ గురించి సంచలన నిజాన్ని బయటపెట్టిన లయ..!?

Anilkumar
తెలుగు సినీ ఇండస్ట్రీలో  ఈమె చేసింది  తక్కువ సినిమాలే అయినప్పటికీ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది లయ. హీరోయిన్గా ఆమె చాలా తక్కువ సినిమాలలోనే నటించినప్పటికీ మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం లయ పెళ్లి చేసుకుని కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం మళ్ళీ ఆమే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉందని సమాచారం.ఈ క్రమంలోనే ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇవ్వడం జరిగింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగా చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. వాటితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక విషయాన్ని కూడా పంచుకుంది ఆమె. 

ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మరియు లయ కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా వచ్చింది లేదు. ఇక అలాంటి లయ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పింది అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే లయ చెప్పింది సినిమాలకి సంబంధించిన విషయం కాదు. పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యక్తి ఆమెని ఎలా సప్రైజ్ చేశారు.. ఎలా ఆయన మాటని నిలబెట్టుకున్నారు.. అన్న విషయాలని చెప్పుకొచ్చింది లయ. లయ 2006లో శ్రీ గణేషన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక తన పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించింది. మెగాస్టార్ తో తనకి పరిచయం ఉన్నప్పటికీ పవర్ స్టార్ తో మాత్రం పరిచయం లేదు.

అయితే లయ పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా లేకుండా పెళ్లికి ఆహ్వానించడానికి వెళ్ళింది .ఇక అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు తప్పకుండా వస్తాను అని చెప్పిన తీరు చూసి ఆశ్చర్యపోయింది. పెళ్లి కార్డు తీసుకున్నప్పటికీ వస్తారా లేదా అని అనుకుంది. కానీ ఎవరో ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ ఆ పెళ్లికి ఒక గిఫ్ట్ తీసుకుని వెళ్లారు.ఎటువంటి సమాచారం లేకుండా చాలా సింపుల్గా కనీసం అతిథి మర్యాదలో చేసే అవకాశం కూడా ఇవ్వకుండా తన పెళ్లికి వచ్చారని ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది లయ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: