సినిమాలకే కాదు వాటి కోసం కూడా హనీ రోజ్ ని బాగా వాడేస్తున్నారుగా..!?

Anilkumar
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించిన హనీ రోజ్ కి ఒక్క సినిమాతో ఎంతటి క్రియేట్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడప్పుడే ఈమె శివాజీ ఆలయం వంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది అనంతరం వీరిసింహారెడ్డి సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ ని పొందింది. ఒక్క సినిమాతో ఆమెకి ప్రస్తుతం తెలుగు సినిమాలలో వారి సావకాశాలు వస్తున్నాయి. బాలయ్య తదుపరి సినిమాలలో కూడా ఈమె నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సినిమాలు కాకుండా షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఆఫర్లు కూడా ఈమెకి రావడం విశేషం. 

సాధారణంగా కాస్త క్రీజ్ వచ్చిన హీరోయిన్ లకి సైడ్ ఇన్కమ్ గా షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఆఫర్లు వస్తూ ఉండడం మనం చూసాం. కానీ ఈమెకి మాత్రం వరుస సినిమా ఆఫర్లతో పాటు షాపింగ్ మాల్ ఓపెనింగ్ వస్తున్నాయి. ఇప్పటికే ఈమె రెండు మూడు చోట్ల షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళింది. తాజాగా గురువారం ఖమ్మం షోరూం ఓపెనింగ్ కి సమాచారం దీనికోసం ఆ షోరూం వారు ఈమెకి భార్య మొత్తాన్ని కూడా ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా హీరోయిన్స్ కి ఇలాంటి క్రేజ్ వస్తూనే ఉంటుంది. కానీ ఈమెకి మాత్రం ఒక సినిమాతో ఇంతలా క్రేజ్ రావడం గమనార్హం. ప్రస్తుతం ఈమె వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తూ దూసుకుపోతోంది.

వీరసింహరెడ్డి  సినిమాలో తన నటనతో ఎందరినో ఆకట్టుకున్న ఈమె సినిమాలతో పాటు షాపింగ్ మాల్ ఓపెనింగ్ తో కూడా దోసుకుపోతుంది అని చెప్పాలి. ముందు నుంచి ఈమెకి మలయాళం లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. ఒక్క సినిమాతోనే ఇంత క్రేజ్ సంపాదించుకుంది అంటే ఇలాంటి సినిమా మరొకటి చేస్తే కచ్చితంగా ఈమె స్టార్ హీరోయిన్ అయిపోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇలానే వరుసగా ఇంకో రెండు మూడు సినిమాలలో చేస్తే కచ్చితంగా ఈమె టాలీవుడ్ లో తన హవా కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: