అతన్ని కూడా వదిలేసిన సమంత.. అదే కారణమా..!?

Anilkumar
సమంత నాగచైతన్య విడాకుల విషయం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతగా వైరల్ మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సమయంలో వారి విడాకుల విషయంలో ఒక పేరు ఎంతగా వినిపించిందో మనందరికీ తెలిసిందే. ఇక అదే ప్రీతం జూకాల్కర్ .ఈయన సమంత పర్సనల్ స్టైలిస్ట్ డిజైనర్ అని మనందరికీ తెలిసిందే. ఇక ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ విషయం తెలిసిన నాగచైతన్య వారిద్దరిపై చాలా కోపడ్డాడు. అంతేకాదు అతని కారణంగానే వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని అనంతరం ఇవన్నీ భరించలేని నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చేసాడంటూ గతంలో జోరుగా వార్తలు ప్రచారం అయ్యాయి.

అయితే ఇన్ని పద్యంలోనే ప్రీతం మరియు సమంత ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ అయ్యాయి. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆయనపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఆయనని చాలామంది వేధించారు కూడా. దీంతో అక్కినేని అభిమానుల వేధింపులు భరించలేని ఆయన వివరణ కూడా ఇవ్వడం జరిగిం.ది ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ మీరు అనుకున్నట్లు నేను ఇలాంటి తప్పు చేయలేదు.. సమంత నాకు అక్కతో సమానం.. సమంతతో నాకు ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉందో నాగచైతన్యకి కూడా తెలుసు.. దయచేసి నన్ను వేధించవద్దు అంటే విజ్ఞప్తి చేశాడు ప్రీతం. ఇంత జరుగుతున్నప్పటికీ సమంత మాత్రం అతన్ని వదల్లేదు.

 ఈ రేంజ్ లో వారిద్దరిపై రూమర్లు వస్తున్నప్పటికీ అతనితో కలిసి విహారాలు ఎంజాయ్ చేసింది సమంత. అంతేకాదు ఆయనతో కలిసి దుబాయ్ ట్రిప్ కి కూడా వెళ్ళింది సమంత. ఇక ఆ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను కూడా తమ తమ సోషల్ మీడియాలలో వారిద్దరు షేర్ చేశారు .దీంతో ఇంత జరిగినా సమంత అతన్ని వదలట్లేదు అంటూ ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం కొన్నాళ్లుగా సమంత మరియు ప్రీతం కలిసిన దాఖలు ఎక్కడా కూడా లేవు. అంతేకాదు తరచుగా సోషల్ మీడియాలో కలిసి కనిపించే వీరిద్దరూ దూరమయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సమంత అతన్ని కలవడం లేదు. అంతేకాదు వారిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది అని కూడా అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సమంత షూటింగ్స్ లో బిజీగా ఉండడమే దీనికి కారణం అని కూడా మరి కొందరు అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: