సెకండ్ సింగల్ పాడిన రవితేజ...!!

murali krishna
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసుర' రిలీజ్ కు రెడీ అవుతుంది.అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టి టీమ్ ‌వర్క్స్ బ్యానర్ పై తెరకే క్కుతున్న ఈ మూవీ కి అభిషేక్ నామా, రవితేజ నిర్మాతలు.
హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసి రోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ యమ జోరు గా సాగుతున్నాయి.
ఐతే దీంట్లో మొదటి పాట ఇప్పటి కే ఒక రేంజ్ లో సంచలనం సృష్టించింది. లేటెస్ట్ గా రెండవ సింగిల్ ప్యార్ లోన పాగల్ లిరికల్ వీడియో ను రిలీజ్ చేశారు. ఐతే హర్ష వర్ధన్ రామేశ్వర్ ఈ పాట ని ఆకట్టుకునే లా కంపోజ్ చేశారు. ఈ బ్రేక్-అప్ సాంగ్ డైన మిక్ గా ఉంది. రవితేజ కూడా ఈ పాట ను డైన మిక్ ‌గా ఆలపించాడు. కాసర్ల శ్యామ్ అందించిన హార్ట్ బ్రేక్ లిరిక్స్ రవితేజ తన భావాలను చాలా చక్కగా ఆవిష్క రించింది.
రవితేజ, ఫరియా అబ్దుల్లా, శ్రీరామ్‌ మధ్య వచ్చే నడిచే సీన్ ని కలర్‌ ఫుల్ గా అద్భుతమైన విజువల్స్ తో ఆయన చూపించారు.ఈ సాంగ్ పబ్ సెట్ చాలా గ్రాండ్ గా ఉంది. శేఖర్ మాస్టర్ కొరియో గ్రఫీ, రవితేజ డ్యాన్స్‌లు మరో పెద్ద ఆకర్షణ గా నిల్చయి.
శ్రీకాంత్ విస్సా ఈ మూవీ కి సరికొత్త స్టోరీ ని అందించారు. సుధీర్ వర్మ ఐతే తన మార్క్ టేకింగ్‌ తో ఈ మూవీ ని చక్క ని కథనం లో ఊహించ ని మలుపుల తో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ గా తెర కేక్కి స్తున్నారు.ఐతే దీంట్లో సుశాంత్ ఒక కీలక పాత్ర చేస్తు న్నారు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న రిలీజ్ చేయడాని కి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: