40కి దగ్గర్లో కూడా హాట్ ట్రీట్ ఇస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్..!

Divya
వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రముఖ కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె మొదట్లో హీరోయిన్గా కొన్ని సినిమాలలో చేసింది. కానీ పెద్దగా కలిసి రాక ఆ తర్వాత కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేసింది. ప్రస్తుతం కమర్షియల్ సినిమాలు చేయకుండా విభిన్నమైన పాత్రలు ఉండేలా పాత్రను సెలెక్ట్ చేసుకుంటూ విలన్ గా ఒక పవర్ఫుల్ ఎమోషన్ ఉండేలాగా తన పాత్రను తీర్చిదిద్దుకుంటుంది.. వెండితెరపై పాత్రలతో హీటెక్కిస్తుంటే.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం సోషల్ మీడియాలో గ్లామర్ తో మరింత హీటెక్కిస్తోంది అని చెప్పవచ్చు.
ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోషూట్లతో నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె  ఇటీవల కాలంలో పొట్టి నిక్కర్లతో కనిపించి అందరికీ షాక్ ఇస్తోంది.  ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో తన తండ్రికి తగ్గ కూతురుగా పాత్రలతో మెప్పిస్తూ దూసుకుపోతోంది.. ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉండేలా జాగ్రత్త పడుతున్న ఈ ముద్దుగుమ్మ కేవలం నెగిటివ్ రోల్స్ మాత్రమే కాదు.. పాజిటివ్ అంశాలు ఉండే పాత్రలతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది.

తాజాగా రవితేజ క్రాక్ సినిమా తర్వాత నాంది సినిమాతో కూడా నటిగా స్థాయి మరింత పెరిగిపోయింది అయితే ఇటీవల వీర సింహారెడ్డి సినిమాలో తన అద్భుతమైన నటనతో మరొకసారి అలరించింది.. పవర్ఫుల్ పాత్రలేస్తే తప్పకుండా న్యాయం చేయగలదు అని మరొకసారి నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ఈమె వయసు 37 సంవత్సరాలు నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఉన్న ఈమె ఇలా గ్లామర్ షో చేస్తూ కుర్ర కారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది. చిట్టి పొట్టి నిక్కర్లు ధరిస్తూ అందాలను ఆరబోస్తూ వయ్యారంగా ఫోటోలకు ఫోజులిస్తోంది ఈ ముద్దుగుమ్మ ఏది ఏమైనా లేటు వయసులో కూడా ఘాటు అందాలు ఆరబోస్తూ వరలక్ష్మి చేస్తున్న సందడి అంతా ఇంతా కాదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: