ఆ సినిమాల కోసం 20 కోట్లు డిమాండ్ చేస్తున్న బాలయ్య..!?

Anilkumar
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకోవడంతో తమ రెమ్యూనరేషన్ను ఒక్కసారిగా పెంచేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఇప్పుడు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు కూడా తన నిర్ణయం భారీగా పెంచేసినట్లుగా తెలుస్తోంది. 2021 వరకు అగ్ర కథానాయకుడుగా నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలని ఎదుర్కొన్నాడు. ఇటీవల బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు బాలకృష్ణ. 2021 డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఈ సినిమా ఎంతటి వండర్స్ ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలో నటించి తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో బాలకృష్ణ తన సత్తాని మరోసారి చాట్ కొన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాకి బాలకృష్ణ 10 కోట్ల రెమ్యూనికేషన్ ను తీసుకున్నాడు. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఇటీవల వీర సింహారెడ్డి సినిమాకి కూడా భారి రెమ్యూనరేషన్ను తీసుకున్నాడు. గోపీచంద్  ఈ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి సంక్రాంతి కానుకగా విడుదల చేశారు .ఇక బాలకృష్ణ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 80 కోట్లకు పైగాని రాబట్టింది

 అనడంలో ఇలాంటి సందేహం లేదు. మొత్తంగా ఈ సినిమా 120 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకి 15 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం 20 కోట్లకు పైగా నీ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగావిడుదల వీరసింహరెడ్డి  సినిమాకి వచ్చిన వసూళ్లను బట్టి తన తర్వాతి సినిమాలకు 20 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట బాలకృష్ణ. ఒకేసారి మొత్తం రెమ్యూనరేషన్ అందిస్తే తప్ప సినిమా చేయనని అంటున్నాడట బాలకృష్ణ. ప్రస్తుతం బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 18వ సినిమా రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత బాలకృష్ణ చేసే ప్రతి సినిమాకి 20 కోట్లకు పైగానే బాలకృష్ణ తీసుకుపోతున్నట్లు తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: