తండ్రి కాబోతున్న నవీన్ చంద్ర....!!

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందాల రాక్షసి అనే మూవీ ద్వారా పరిచయమైన నటుడు నవీన్ చంద్ర గురించి మనం ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.ఐతే తెలుగు కన్నడ మూవీస్ లలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ నటుడి గా మంచి పేరు  సంపా దించాడు.
ఆయన హీరో గా మాత్రమే కాకుండా సినిమా ల్లో విలన్ మరియు సహాయ క్యారెక్టర్స్ ల్లో యాక్ట్ చేస్తూ మెప్పి స్తున్నాడు.ప్రెసెంట్ ఆయన చేతి నిండా వరుస మూవీస్ లతో చాలా బిజీ గా ఉన్నాడు.
ఆయన ఒక్క సినిమా లోనే కాదు ఇలా సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. దీంట్లో భాగం గానే తన సినిమా లకు సంబంధించిన విషయాల తో పాటు వ్యక్తి గత విషయా లను కూడా ఆయన మన తో పంచుకుంటారు.ఇకపోతే నవీన్ చంద్ర కు పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఐతే ఆయన తన భార్య ను గూర్చి చాలా తక్కువ సందర్భా లలో మనకు పరిచయం చేశారు.
ఆ విధంగా తన వైవాహిక జీవితం లో చాలా సంతోషం గా ఉన్న నవీన్ చంద్ర త్వరలో నే తండ్రి కాబోతున్నాననే విషయాన్ని తెలిపారు.లేటెస్ట్ గా తన భార్య ఒర్మ ప్రెగ్నెన్సీ తో ఉన్నట్లు ఆయన చెప్పడమే కాదు తన భార్య బేబీ బంప్ పిక్స్ లను షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు ఇపుడు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి.ఈ పిక్స్లను చూసిన ఫ్యాన్స్ ఈ దంపతు లకు శుభాకాంక్షలు తెలియ చేశారు.ఐతే నవీన్ చంద్ర కెరీర్ విషయాని కొస్తే కర్ణాటక లోని బళ్లారి లో పుట్టిన ఆయన నవీన్ చంద్ర అందాల రాక్షసి అనే మూవీ తో మన తెలుగు ఆడియన్స్ కి  పరిచమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: