అందాలతో మైమరిపిస్తున్న రాశి ఖన్నా..!!

Divya
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా ఫిట్నెస్ గురించి గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. ముఖ్యంగా తన ఫోటోలతో ట్రెండ్ ని సెట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కిల్లింగ్స్ లుక్ లో తన అందంతో కుర్రకారుల గుండెను గాయం చేసేలా కనిపిస్తోంది. ఇక సిల్వర్ స్క్రీన్ పైన ఆఫర్లతో పాటు డిజిటల్ లో కూడా తన హవా కొనసాగిస్తుంది ఈ ముద్దుగుమ్మ. పలు వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలలో కూడా బిజీగా ఉంటుంది. తాజాగా రాశి ఖన్నా నటించిన ఫార్జి వెబ్ సిరీస్ ఫిబ్రవరి 10వ తేదీ నుండి అమెజాన్లో విడుదల కాబోతోంది.
ఇందులో ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఒక చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది సిద్ధార్థ మల్హోత్ర హీరోగా ఇందులో నటిస్తున్నట్లు సమాచారం. ఇక తెలుగులో కూడా ఈమె కెరియర్ ముగిసినట్లు అయితే గత ఏడాది నటించిన పక్కా కమర్షియల్ ,థాంక్యూ చిత్రాలు అట్టర్ ప్లాప్ గా మిగిలాయి. దీంతో ఈమెకు ఆఫర్లు రాలేదు. అయితే కార్తీ జంటగా రాశి ఖన్నా నటించిన సర్దార్ చిత్రంలో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా దాదాపుగా రూ .80 కోట్లకు పైగా వసూలు వచ్చినట్లు ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
తెలుగులో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ దాటి లాభాలను అందించింది. ఇక ఈమె కెరియర్లో ఊహలు గుసగుసలాడే తొలిప్రేమ జై లవకుశ ప్రతిరోజు పండగే వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది.రాశి ఖన్నా తాజాగా ఒంటిపైన జాకీర్ తీసేస్తూ రెచ్చగొట్టేటువంటి ఫోటోలను షేర్ చేయడం జరిగింది ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.ముఖ్యంగా బ్లాక్ దుస్తులలో తన అందాన్ని చూపిస్తూ మైమరిపించేలా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: