ఎన్టీఆర్ పక్కన అమాయకంగా నిలబడ్డ ఆ కుర్రాడు.. ఎవరో తెలుసా?

praveen
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నవారి చైల్డ్ హుడ్  ఫోటోలు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి.  ఇక ఇప్పుడు ఎంతో స్టైలిష్ లుక్స్ తో, సిక్స్ ప్యాక్ తో కనిపించే హీరోలు ఒకప్పుడు ఎంతో ముద్దుగా బొద్దుగా ఉండడం చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో అయితే సోషల్ మీడియాలో చాలామంది సినీ సెలబ్రిటీలకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటోలు వైరల్ గా మారిపోయాయి.

 కాగా సినీ సెలెబ్రిటీల ఫోటోలే కాదు అటు రాజకీయ నాయకుల చిన్నప్పటి ఫోటోలు కూడా ఎక్కువగా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇప్పుడు నందమూరి హీరో ప్రస్తుత రాజకీయ నాయకుడి ఫోటో ఒకటి వైరల్ గా మారిపోయింది.. నందమూరి ఎన్టీఆర్ అనే సామ్రాజ్యం నుంచి ఎంతోమంది వారసులు ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయమయ్యారు. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షాజ్ఞ సైతం సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అని చెప్పాలి.

 ఇలా 1983లో నందమూరి హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిశ్రమయ్యాడు మోహన్ కృష్ణ కుమారుడు తారకరత్న. 1983లో జన్మించిన తారకరత్న 20 ఏళ్ల వయసులోనే ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తారకరత్న అటు టిడిపిలో కీలక నేతగా కొనసాగుతున్నాడు అని చెప్పాలి. గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇకపోతే ఇటీవలే తారకరత్న తాత ఎన్టీఆర్ పక్కన ఎంతో అమాయకంగా నిలబడిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఫోటో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎంతో క్రిటికల్ గా ఉండగా అతను త్వరగా కోలుకోవాలని అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: