కూతురి విషయం లో దారుణమైన కండీషన్ పెట్టిన ఆలియా..!?

Anilkumar
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్లో సైతం చాలా సినిమాలను నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది ఈమె. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఫ్యాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది ఆలియా భట్. ఇలా టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో మంచి క్రీజ్ ఉన్నయి స్టార్ హీరోయిన్ గతేడాది ఏప్రిల్ లో తను ఎంతగానో ప్రేమించిన బాలీవుడ్ స్టార్ హీరోలనుబీర్ కపూర్ ని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. 

మూడు నెలలు కూడా గడవకముందే తాను ప్రెగ్నెంట్ అంటూ తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పి ఒకసారి గా ఆశ్చర్యపరిచింది. అంతేకాదు పెళ్లయిన ఏడు నెలలకే ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం ఆలియా భట్ తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంది. తాజాగా ఆలియా భట్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వేరు అవుతుంది అలియా భట్. మళ్లీ సినిమాల్లో రియల్ ఇవ్వడానికి సిద్ధమైంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఇక ఈ విషయాలపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేసింది ఆలియా భట్.

ఈ సందర్భంగా సినిమాల్లోకి మళ్ళీ రియంట్రీ ఇస్తాను అంటూ చెప్పకనే చెప్పింది అలియా. ప్రస్తుతం తన భర్త రణబీర్ కపూర్ తో రాఖీ ప్రేమ్ కహాని సినిమాలో మరియు కత్రినా కైఫ్ ప్రియాంక చోప్రా ఇంకా ఇతర సీనియర్ యాక్టర్లు కలిసి నటిస్తున్న జీలే జారా అని రెండు సినిమాలు చేయనుంది. ఇందులో భాగంగానే తన కూతురు గురించి మాట్లాడుతూ... నా పాప రాహా పుట్టిన తర్వాత నాకు ఉన్న ప్రయారిటీస్ అన్నీ మారిపోయాయి. ప్రస్తుతం నేను నా కూతురుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నా కూతురు తర్వాతే ఎవరైనా నా కూతురు విషయంలో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నా కూతురికి రెండో సంవత్సరాలు నిండింతవరకు మీరెవరు కూడా దయచేసి నా కూతురు ఫోటోలను తీయకండి అంటూ ఒక కండిషన్ పెట్టింది. ప్రస్తుతం ఈమె పెట్టిన కండిషన్ కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: