చుక్కల చీరలో అందాన్ని చూపిస్తున్న శ్రద్ధాదాస్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మెప్పించింది. ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో గ్లామర్ తో ఆకట్టుకుంటున్న శ్రద్ధాదాస్ సోషల్ మీడియాలో మాత్రం తన అంద చెందాలతో కుర్రకాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శ్రద్ధ దాస్ తాజాగా చుక్కల చీరలో మైమరిపించే అందంతో వైట్ చీరలో తన అందాల హోయలు చేస్తు ఉంటోంది .

అయితే కొంగు పక్కకి జరిపి తన హాట్ ట్రీట్ తో మరింత రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ. శ్రద్ధ దాస్ నాభి అందాన్ని మరింత హాట్ గా చూపిస్తూ నడుము పై ఉన్న కొంగును జరిపి మరి అందాల ప్రదర్శన చేస్తోంది. బోల్డ్ బ్యూటీ హాట్ షోకి సోషల్ మీడియాలో తెగ షేక్ అవుతోందని చెప్పవచ్చు. అంతేకాకుండా పలు హాట్ కామెంట్లు కూడా పలువురి నేటిజన్లు చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ నడుము దేనితో చెక్కార పర్ఫెక్ట్ గా ఉందంటూ పలువురు కుర్రకారులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా శ్రద్ధ దాస్ కట్టిన చీరలు బెస్ట్ ఫోటోలు ఇవే అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి శ్రద్ధాదాస్ తన ఒక్క ఫోటోతోనే అందరిని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా శ్రద్ధాదాస్ తన అంద చందాలను ఇలా చూపిస్తోంది అంటూ పలువురు నెటిజన్లు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం శ్రద్ధాదాస్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలుషోలకి జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.
శ్రద్ధదాస్ ఫొటోస్ ఇంటర్నెట్ ని షేక్ చేసే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయినా ఈ ముద్దుగుమ్మ జడ్జి పాత్రలో మాత్రం బాగానే సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇప్పటికీ సరైన అవకాశం వస్తే తన టాలెంట్ను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: