ఆ సమయంలో చాలా కష్టపడ్డాను...!!

murali krishna
తెలుగు లో టాప్ హీరోయిన్‌గా రాణించింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో మంచి గుర్తింపు ను అయితే తెచ్చుకుంది ఈ చిన్నది. హీరోయిన్ గా పరిచయం అయిన తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది
వరుస ఆఫర్లతో టాలీవుడ్‌లో అప్పటి బ్యూటీస్ కి గట్టిపోటీ ని అయితే ఇచ్చింది. ఇక వరుస లతో ఆమె బిజీగా మారిపోయింది. అలాగే స్టార్ హీరోల సరసన ఛాన్స్ ను దక్కించుకుంది. దాదాపు అందరు టాప్ హీరోలతో నటించింది రకుల్ ప్రీత్. ఇక ఇటీవల కాలంలో రకుల్ జోరు తగ్గిందనే చెప్పవచ్చు  . ఈ అమ్మడుకు తెలుగుతో పాటు, తమిళ్ మరియు హిందీ భాషల్లో లు చేసి అలరించింది. ఇక ఇప్పుడు తెలుగులో మాత్రం తక్కువ సినిమాలు చేస్తోంది.
కాగా రకుల్ చివరిసారిగా తెలుగులో కొండపొలం సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ఛత్రివాలి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే కాకుండా ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు భారీ బడ్జెట్ తమిళ్ సినిమాలున్నాయి. అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న ఇండియన్ 2 లో కూడా నటిస్తోంది. తాజాగా రకుల్ తన కెరీర్ బిగింనింగ్ డేస్ గురించి. చెప్పుకొచ్చింది.
ఇండస్ట్రీలో నేను అస్సలు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చాను.. ఛాన్స్ లకోసం ఆడిషన్స్ కు వెళ్లేదాన్ని. రోజుకు ఐదు నుంచి పది ఆడిషన్స్ అయితే ఇచ్చేదాన్ని.. బ్యాగ్ లో బట్టలు పెట్టుకొని ఛాన్స్‌ల కోసం బాగా తిరిగాను.. ఆ సమయంలో కారులోనే నేను బట్టలు మార్చుకునేదాన్ని.. ఒకసారి నన్ను ఓ సినిమాకు సెలక్ట్ చేసి షూటింగ్ చేసి ఆ తర్వాత హీరోయిన్ ను మార్చేశారు అని చెప్పుకొచ్చిందట. కానీ దాన్ని నేను పోరాడుతున్నా అని అయితే అనుకోలేదు. పోరాటం అనే పదాన్ని కూడా నేను ఒప్పుకోనూ.. కష్టపడకుండా ఏదీ అయితే ఈజీగా రాదు అని నేను నమ్ముతాను.. ఆత్మవిశ్వసంతో అడుగులు వేశాను కాబట్టే ఇప్పుడు ఈ పొజీషన్ లో ఉన్నా అని చెప్పుకొచ్చింది రకుల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: