పొట్టి దుస్తులలో కేక పెట్టిస్తున్న రష్మిక అందం..!!

Divya
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది రష్మిక. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఈమె కన్నడలో కిరాక్ పార్టీ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమాతో ఈమె కెరియర్ ఒకసారిగా మలుపు తిరిగిపోయింది. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి సూపర్ హిట్ విజయాలను అందుకుంది. ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ లో కూడా రష్మిక వరుస అవకాశాలను అందుకున్న పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది.

ఇక ఇమే అందంతో నటనతో నేషనల్ క్రష్ గా కూడా పేరుపొందింది. ఒక మ్యాగజైన్ నిర్వహించిన ఓటింగ్లో మొదటి స్థానం దక్కించుకోవడంతో ఇక ఈమె అప్పటినుంచి నేషనల్ క్రష్ గా పాపులారిటీ సంపాదించుకుంది. ఈమెకు ఉన్న క్రేజ్ తోనే తెలుగు తమిళ్, కన్నడ ,హిందీ వంటి భాషలలో కూడా పలు అవకాశాలను అందుకుంటోంది .అందుకే షూటింగ్ సమయాలలో పలు ప్రాంతాలలో తిరుగుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా రష్మిక విమానాశ్రయంలో ఫోటో గ్లామర్ విందు చేసింది.
ఒక సింపుల్ వైట్ షర్ట్ కింద డెనిమ్ షాట్ వేసుకున్న రష్మిక ఒక బ్లాక్ కలర్ టోపీ ధరించి ఫోటోగ్రాఫర్లకు అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. ఫోటో గ్రాఫర్లు చూడగానే కాసేపు ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ వారితో సందడి చేస్తూ పలు ఫోటోలకు ఫోజులిచ్చింది.
ముఖ్యంగా తన అద్దంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది రష్మిక. రక్షిత చెట్టుతో ప్రేమాయణం నడిపిన ఈమె ఏకంగా పెళ్ళి వరకు వెళ్లి చివరి క్షణంలో వివాహాన్ని క్యాన్సిల్ చేసుకుంది. ఇక తర్వాత విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేస్తోందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి కానీ ఈ విషయం మీద ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం రష్మికకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: