ఈ వయసులో కూడా వన్నె తగ్గని అందంతో రమ్యకృష్ణ..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్స్ ఎంతోమంది ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతూ ఉన్నారు. అలా మొదలుపెట్టి విజయం సాధించిన వారిలో రమ్యకృష్ణ కూడా ఒకరు. రమ్యకృష్ణ తెలుగు,తమిళ్, మలయాళం వంటి భాషలలో పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది అలాగే బుల్లితెర పైన ప్రసారం అయ్యేటువంటి కోన్ని షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. తమిళ్, మలయాళం, తెలుగు వంటి వాటిల ప్రసారమవుతున్న డాన్స్ షోలకు జడ్జిగా వచ్చి మరింత పాపులారిటీ అందుకుంది రమ్యకృష్ణ.

ఒకవైపు సినిమాలతో మరొకవైపు బుల్లితెర లో రెండు చేతుల బాగానే సంపాదిస్తోంది రమ్యకృష్ణ. రమ్యకృష్ణ ఈ వయసులో కూడా తన గ్లామర్ విందుతో కుర్రకారులకు మతిపోగోడుతోంది. ముఖ్యంగా అవుట్ ఫిట్ చీరలో ఆడియన్స్ను కూడా కట్టిపడేసేయాల చేస్తూ ఉంటుంది రమ్యకృష్ణ. అందం విషయంలో స్టైల్ విషయంలో అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం తీసిపోకుండా మెయింటైన్ చేస్తోంది రమ్యకృష్ణ. తాజాగా మెరూన్ ప్రింటెడ్ శారీలో రమ్యకృష్ణ తన అందాలను వలకబోస్తూ కుర్రకారులను మైమరిపించేలా చేస్తోంది. ఐదు పదుల వయసులో కూడా ఇంతటి అందాన్ని మెయింటైన్ చేస్తూ పలు అవకాశాలను అందుకుంటోంది రమ్యకృష్ణ.

సీనియర్ హీరోయిన్ ఫోటోషూట్లలో అభిమానులతో పాటు నేటిజన్ల సైతం ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అలనాటి హీరోయిన్ ఎక్కువగా సోషల్ మీడియాలో తమ ఫోటోషూట్లను షేర్ చేస్తూ పలు అవకాశాలను అందుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక చివరిగా విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాల తల్లి పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించింది రమ్యకృష్ణ. కానీ ఈ సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. రమ్యకృష్ణ కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం బాహుబలి. ప్రస్తుత తన భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో రాబోతున్న రంగమార్తాండ సినిమాల కీలకమైన పాత్రలు నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రమ్యకృష్ణ కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: