లీక్ అయిన బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య బాత్రూం ఫోటోలు..!?

Anilkumar
సీరియల్ నటిగా కొనసాగుతున్న శ్రీ సత్య ఇటీవల బిగ్ బాస్ సీజన్ 6 కి వచ్చి మంచి గక్రేజ్ ను అందుకుంది. నటిగా నే కాకుండా తన అందంతో మిస్ ఆంధ్రగా కూడా గెలిచింది. దాని అనంతరం ఏకంగా రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాలో ఒక కీలక పాత్రలో కూడా నటించింది. దాని అనంతరం పలు సినిమాలలో నటించి మళ్లీ సీరియల్స్ లలో నటిస్తోంది. ఈమె మొదటగా ముద్దమందారం అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన ఈమె దాని అనంతరం చాలా సీరియల్స్లలో కొనసాగింది. ఇలా చిన్నచిన్న అవకాశాలను అందుకుంటున్న సమయంలో శ్రీ సత్య కి బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా వచ్చే అవకాశం దక్కింది. 

ఈ షో తో తన అందం తన ఆటతో అందరిని ఆకట్టుకుంది. అయితే ఈ షో ద్వారా శ్రీ సత్య కి రెమ్యూనరేషన్ కూడా బాగా దక్కింది. బిగ్ బాస్ పుణ్యమా అని ప్రస్తుతం శ్రీ సత్య బుల్లితెర మరియు వెండితెరపై కూడా అవకాశాలను దక్కించుకుంది. అయితే పలు రకాల సినిమాలో మరియు సీరియల్లలో నటించిన ఈమె తన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.సినిమాలో సీరియల్లలో రాకముందు నుండే శ్రీ సత్య కు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది శ్రీ సత్య.

అయితే గతంలో కంటే పోల్చుకుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో శ్రీ సత్య చాలా ఎక్కువగా యాక్టివ్ గా ఉంది అనడంలో ఇలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు శ్రీ సత్య తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే తనకి సంబంధించిన కొన్ని హార్ట్ ఫోటోలో మరియు వీడియోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది శ్రీ సత్య.  ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతుంది. అయితే బిగ్బాస్ బ్యూటీ శ్రీ సత్య తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇక ఇందులో భాగంగా ఈమె బాత్రూంలో చాలా ఘాటుగా పోజులిస్తూ కనిపించింది. తన అందాలను అమాంతం చూపిస్తూ కుర్రకారులను రెచ్చగొడుతుంది శ్రీ సత్య. దీంతో ఈ ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: