వంగిమరి అందాలను చూపిస్తున్న రకుల్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని సంపాదించుకొని ఫుల్ క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే రకుల్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది.
 

ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ హాట్ బ్యూటీ  తెలుగు లో కొండ పొలం అనే భావిద్యమైన మూవీ లో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రకుల్... శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరో గా రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ అనేక మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.
 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో మూవీ లలో తన అందచందాలను ఆరబోసిన ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా తన అందచందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని నిలబడి ... వంగి తన ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ కు సంబంధించిన ఈ వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: