భార్య కోసం ఖరీదైన ఇల్లు కొన్న రణవీర్..ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ గా పేరొందిన రణవీర్ దీపికా పదుకొనే జంట గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం బాలీవుడ్లో ఇద్దరు భారీ స్టాంర్డంతో దూసుకుపోతున్నారు. ఇక కొంతకాలం వరకు ప్రేమించుకున్న ఈ జంట కొంతకాలం కింద వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.అయితే ఈ మధ్యకాలంలో ఈ జంట గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తల ప్రచారం అవుతున్నాయి. దాని ప్రకారం రణబీర్ దీపికా దంపతులు పలు కారణాలవల్ల విడాకులు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

 కానీ తర్వాత అవన్నీ కూడా నిజం కాదని తెలిసింది. ఇక ప్రస్తుతం రణవీకపూర్ {{RelevantDataTitle}}