హీరోయిన్ ఛాన్స్ కోసం శ్రీముఖి ని రూమ్ కి పిలిచిన స్టార్ డైరెక్టర్.. ఎవరో తెలుసా..!?

Anilkumar
బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం షోలే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె స్టార్ మా పరివారం మరియు జాతి రత్నాలు ,మిస్టర్ అండ్ మిసెస్ ఇలా నాలుగు ఐదు షోలలో యాంకరింగ్ చేస్తుంది శ్రీముఖి. అంతేకాదు ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో బీబీ జోడి అనే ఒక డాన్స్ షోను కూడా మొదలు పెట్టడం జరిగింది.ఇందులో కూడా శ్రీముఖి యాంకర్ గా చేస్తుంది.యాంకర్ గానే కాకుండా హీరోయిన్ గా కూడా రాణించాలి అనే ఆలోచనలో ఉంది ఈమె.

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని కాస్టింగ్ కౌచ్ గురించి అడుగుతే అలాంటిదేమీ లేదు అని చెబుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం వారికి ఎదురైన కొన్ని సంఘటనలను ఎలాంటి అభ్యంతరం లేకుండా బయట పడుతూ ఉంటారు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తమకంటూ ఒక మంచి గుర్తింపును పొందాలి అంటే సినీ పరిశ్రమలో ఎదురయ్యే అన్ని సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరు ధైర్యంగా ఉన్నప్పటికీ మరికొందరు మాత్రం ఎలాగైనా అవకాశాలను దక్కించుకోవాలి అన్నతరహాలో మోసపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి కూడా

 ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో క్యాస్టింగ్ కౌచ్ కి గురైనట్లుగా ఇటీవల ఆమె చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఓ పెళ్లయిన ధరణి కూడా నన్ను కలవమన్నాడు. ఇక వెళ్ళిన అనంతరం ఆయన నాతో చాలా సభ్యపరంగా ప్రవర్తించాడు. హీరోయిన్ గా అవకాశాన్ని ఇస్తాను నా రూమ్ కి వస్తావా అని అడిగాడు నాకు అక్కడ సీన్ అయిపోయి వెంటనే నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి. అక్కడితో భయపడి నేను యాంకరింగ్ వైపు వచ్చాను అని చెప్పుకొచ్చింది. అలా ఐదేళ్లుగా బుల్లితెరపై యాంకర్ గారు రాణిస్తోంది శ్రీముఖి. ప్రస్తుతం ఈమె టాప్ యాంకర్లలో ఒకరిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీముఖి ప్రస్తుతం చేస్తున్నన్ని షోలు మరే యాంకర్ చేయడం లేదు అనడంలో సందేహం లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: