అవతార్ 2 హిట్ అయ్యిందా?

Satvika
హాలివుడ్ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది.. గతంలో వచ్చిన అవతార్ సినిమాల జనాలను ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఇప్పుడు సీక్వెల్ ను రూపొందించారు.ఆ సినిమా కోసం తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురు చూసారు.13 ఏళ్ల తర్వాత లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‏గా విడుదలైంది.తెలుగుతోపాటు.. హిందీ, కన్నడ, మలయాళం, తమిళంలోనూ ఈ రిలీజ్ అయ్యింది. అయితే విడుదలకు కొద్ది గంటల ముందే ఈ కు షాక్ తగిలిన సంగతి తెలిసిందే.


ఇండియాలోని థియేటర్లలో 'అవతార్ 2' విడుదలకు ముందే ప్రింట్ ఆన్ లైన్‌లో లీక్ అయ్యింది. పైరసీ ప్రింట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొట్టింది. . ఫ్రీగా అందుబాటులో ఉండటంతో కొందరు డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఐతే ఈ తరహా లు థియేటర్లలో చూస్తేనే మజా అనుకున్నారు సినీ ప్రియులు. అందుకే నెట్టింట లీకైన షాకింగ్ బుకింగ్ నమోదయినట్లుగా తెలుస్తోంది.ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన ఈ కు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ సినీ లవర్స్ కోసం ఓ థియేటర్ల స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

లార్జ్‌ స్క్రీన్‌ స్క్రీనింగ్‌లో స్పెషల్‌ 3డీ గ్లాసెస్‌ సౌకర్యంతో అవతార్‌ 2 చూసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రసాద్‌ ఐమాక్స్‌ ప్రకటించింది. ఇవి ప్రత్యేకంగా రూపొందించబడిన డాల్బీ విజన్ 3డి గ్లాసెస్‌. సరికొత్త అనుభూతితో చూసిన భావనను డాల్బీ విజన్ 3డి గ్లాసెస్‌ అందిస్తాయి. అలాగే.. ఉదయం నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటున్న అవతార్ 2 చిత్రానికి చెన్నైలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. చెన్నైలో ఈ సినిమాకు మాత్రం ఎదురు దెబ్బ తగిలింది.. అవతార్ 2 విడుదల ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. చెన్నైలోని థియేటర్ల యజమానులు సోషల్ మీడియా ద్వారా అవతార్..ది వే ఆఫ్ వాటర్ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న డిస్నీ స్టూడియోస్‌తో తమకు అనుకూలమైన ఒప్పందం రాకపోవడంతో సంబంధిత ప్రాపర్టీలలో విడుదల చేయడం లేదని వెల్లడించారు. చెన్నైలోని వెట్రి థియేటర్స్, AGS స్, GK స్ థియేటర్లలో అవతార్ 2 విడుదల కాలేదు. దీంతో ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్న సినీ ప్రియులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు..ఇప్పటి వరకూ అందుతుంబ సమాచారం ప్రకారం ఈ సినిమా బాగుందనె టాక్ వినిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: