రెడ్ కలర్ చీరలో... స్లీవ్ లెస్ బ్లౌజ్ లో నడుమందాలతో అలరిస్తున్న ప్రియాంక జవాన్కర్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ టాలీవుడ్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాక్సీ వాలా మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి  ఎంట్రీ ఇచ్చి , మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఆ తరువాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం, తిమ్మరుసు వంటి హిట్ మూవీ లలో హీరోయిన్ గా నటించి తన క్రేజ్ ను మరింత గా పెంచుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ ముద్దు గుమ్మ నటించిన మూవీ లు అన్నీ కూడా దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. ఇది ఇలా ఉంటే నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరి కొన్ని రోజుల్లో ఓ మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
 

ఈ మూవీ లో బాలకృష్ణ సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ అదిరిపోయే క్రేజీ సినిమా ఆఫర్ కనుక ప్రియాంక జవాల్కర్ కు దక్కినట్లే అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఇలా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ప్రియాంక జవాల్కర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలో అదిరిపోయే హాట్ లుక్ లో శారీని కట్టుకొని , తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోకు స్టిల్ ఇచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: