కమల్ హాసన్ సినిమాలో హీరోయిన్ గా ఉండాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనా..?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో ఆయన అద్భుతమైన నటనతో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమలహాసన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆరు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో నటిస్తున్నాడు ఈయన. ఈ మధ్యకాలంలో ఈయన నటించిన విక్రమ్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం ఈయన భారతీయుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు కమలహాసన్. ఈమధ్యనే అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చేరి ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. అయితే ముసలి వయసు వస్తున్నా కూడా ఈయన ప్రతి సినిమాలో హీరోయిన్లతో లిప్ లాక్ లు ఉండడం మనం చూస్తున్నాం.

అయితే ఈ విషయంలో చాలామంది ఈయనను ట్రోల్స్ చేస్తున్నారు .ఈ మధ్యకాలంలో వరుసగా పూజ కుమార్ ఈయనతో సినిమాలు చేసిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఏదో ఉందని అనుమానాలు సైతం వచ్చాయి .దానిపై హీరోయిన్ పూజా కుమార్ ఈ మధ్యనే... అలాంటి రిలేషన్ ఏమీ లేదు మేము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ కూడా ఇచ్చింది. అయినా కూడా ఈ వార్త ఇప్పటికీ అలానే ప్రచారం అవుతున్నాయి. ఎందుకంటే గతంలో సారిక, గౌతమి వారితో కమలహాసన్ ఇలాగే ప్రవర్తించారట. ఈ మధ్యకాలంలో ఆయన నటించే అన్ని సినిమాలలో కూడా లిప్ లాక్ సీన్లు రొమాంటిక్ సీన్లు ఉన్నాయి.

కానీ గతంలో ఈయన నటించిన స్వాతిముత్యం, భారతీయుడు, సాగరసంగమం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో ఇలాంటివి లేవు .కమలహాసన్ కి చాలా రోజులుగా బ్లాక్ బస్టర్ సినిమాలు లేవు... దాదాపు దశాబ్దం తర్వాత విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును కొట్టాడు. కమలహాసన్ సినిమాలలో హీరోయిన్స్ నటించాలంటే కచ్చితంగా లిప్ లాక్ సీన్లకు ఓకే చెప్పాలి అని అంటున్నారు అంట డైరెక్టర్లు. ఈయనతో అవకాశం వస్తే చాలు అనుకునే చాలా మంది హీరోయిన్లతో పాటు చాలామంది స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లు సైతం ఈయనతో అలాంటి సీన్లలో నటించడానికి ఓకే చెబుతున్నారట .గతంలో కమలహాసన్ గురించి స్త్రీ వ్యామోహం కలవాడు అంటూ చాలా రకాల వార్తల సైతం రావడం జరిగింది. అయినప్పటికీ హీరోయిన్స్ పిల్లలు నటించడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. దీంతో నిటీసిన్స్ మాత్రం ముసలి ఈజ్ లో ఇలాంటి పనులు ఏంటి అంటూ కామెంట్లో సైతం చేయడం జరుగుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: