రెడ్ కలర్ డ్రెస్ లో నడుమందాలతో మైమరపిస్తున్న రవితేజ హీరోయిన్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలం లోనే మంచి గుర్తింపు ను దక్కించుకున్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటు వంటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇచట వాహనములు నిలపరాదు అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవితేజ హీరో గా తెరకెక్కిన ఖిలాడి మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకోక పోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ కు అడవి శేషు హీరో గా శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కిన హిట్ ది సెకండ్  కేస్ మూవీ లో ఆఫర్ వచ్చింది.
 

ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూ , మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మకు సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కబోయే టిల్లు స్క్వేర్ మూవీ లో కూడా హీరోయిన్ గా అవకాశం లభించినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా వరస మూవీ లతో ఫుల్ జోష్ లో ముందుకు సాగుతున్న మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా మీనాక్షి చౌదరి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: