వారి బలవంతం వల్లే మహేష్ బాబు అంత పని చేసాడా..!?

Anilkumar
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ మనందరికీ తెలిసిందే. అభిమానులు సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా హీరోయిన్లు కూడా మహేష్ బాబును చాలా ఇష్టపడుతూ ఉంటారు. దీపికా పదుకొనే లాంటి ఇంటర్నేషనల్ హీరోయిన్ సైతం మహేష్ బాబు తో ఒక్కసారి అయినా నటిస్తే చాలు అని కోరుకుంటున్నారు. మహేష్ బాబుకు ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే మహేష్ బాబుకు ఈ రేంజ్ లో పాపులారిటీ రావడానికి ఆయన అందమే ముఖ్య కారణం .అయితే దాదాపు నాలుగు పదుల వయసుకులో ఉన్న ఈయన అందం మాత్రం చెక్కుచెదరకుండా అలానే ఉంది.

మహేష్ బాబు హెయిర్ ఒరిజినల్ హెయిర్ కాదని హెయిర్ ప్లాంటేషన్ అని ఇటీవల కృష్ణ పెద్దకర్మ రోజు చాలా వార్తలు బయటకు రావడం జరిగింది .ఎందుకంటే తల్లిదండ్రులు మరణిస్తే వారి కొడుకు కచ్చితంగా గుండు చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ మహేష్ బాబు మాత్రం చేయించుకోలేదు. ఇక దానికి కారణం హెయిర్ ప్లాంటేషన్ అని తెలుస్తుంది హెయిర్ ప్లాంటేషన్ ఎప్పుడు చేయించుకున్నాడు అనే విషయం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన హెల్ప్ ప్లాంటేషన్ చేయించుకున్న మాట వాస్తవమే కానీ జుట్టు ఊడిపోలేదు అని తన ఒరిజినల్ హెయిర్ తో అతడు సినిమా వరకు తన లుక్ పూర్తిగా మార్చేశారని..

అతడు సినిమా వరకు కాస్త సీరియస్ గా ఉన్న పాత్రను ఎంచుకున్నాడని పోకిరి సినిమా వచ్చేసరికి కాస్త అల్లరిగా కనిపించే పండుగలు పాత్రకు న్యాయం చేయాలి అంటే ఒరిజినల్ హెయిర్ సెట్ కాదని పూరి జగన్నాథ్ సలహా ఇవ్వడం జరిగిందట. ఇక ఈ విషయాన్ని నమ్రత కూడా చెప్పడంతో తప్పక మొదటిసారి ఎయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారట మహేష్ బాబు. అయితే అప్పటినుండి ఆయన హెయిర్ స్టైల్ తో పాటు డ్రెస్సింగ్ లో కూడా నగరత చాలా మార్పులు చేసిందని తెలుస్తోంది .ఒక మహేష్ బాబు మొదటిగా 2005లో హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: