హాట్ ఫోటోలతో రెచ్చిపోయిన తేజస్వి మదివాడ..!!

Divya
హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించిన నటి తేజేస్వి మదివాడ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మొదట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత చెల్లెలి పాత్రలో తేజస్వి అద్భుతంగా నటించింది. ఆ తర్వాత హార్ట్ ఎటాక్ ,మనం తదితర చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటించి మెప్పించింది. అటు తరువాత రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాతో తేజస్వి చాలా బోల్డ్ గా కనిపించింది. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా క్యారెక్టర్ అవకాశాలు వచ్చాయి. అలా శ్రీమంతుడు తదితర చిత్రాలలో కూడా నటించింది.
ఇక తరచూ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ బోల్డ్ బ్యూటీ. ప్రస్తుతం తేజస్వి సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులకు గుండెల్లో గుబులు పుట్టాలా చేస్తూ ఉంటుంది. బికినీ ఫొటోస్ క్లివేజ్ అందాలతో గ్లామర్ హద్దులను చెరిపేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తేజస్వి ఇంస్టాగ్రామ్ లో పలు హాట్ ఫోటోలను సైతం షేర్ చేసింది. ముఖ్యంగా బ్లాక్ కలర్ దుస్తులలో తేజస్విని తన ఎదా అందాలు కనిపించేలా టాప్ యాంగిల్ లో కళ్ళు చెదిరే పోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
తన యద సౌందర్యం కనిపించకుండా చేయి అడ్డుపెట్టుకోని మరి ఫోటోలను షేర్ చేసింది.దీనితో ఈమె పైన సెటైర్లు వేస్తూ ఉన్నారు నేటిజన్స్.ఈ ఫోటోలకు తేజెస్వి తన మూడు స్వింగ్ అవుతోంది అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. తేజస్వి బికినీలో సైతం ఫోటోలను షేర్ చేయడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ టాలీవుడ్లో వెంటనే తేజస్వి నటిక మంచి గుర్తింపు పొందింది. అయితే ఇప్పటివరకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు ఈమెకు. గ్లామర్ పాత్రల కోసం తేజస్వి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెద్దగా కలిసి రాలేదు దీంతో పలు వెబ్ సిరీస్లలో కూడా అవకాశాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: