మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా అన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన "హిట్ 2" మూవీ..!
ఈ మూవీ నైజాం ఏరియాలో 1.92 కోట్లు .
సీడెడ్ లో 38 లక్షలు .
యు ఏ లో 53 లక్షలు .
ఈస్ట్ లో 29 లక్షలు . వెస్ట్ లో 19 లక్షలు . గుంటూరు లో 33 లక్షలు . కృష్ణ లో 24 లక్షలు . నెల్లూరు లో 15 లక్షలు . మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు హిట్ ది సెకండ్ కేస్ మూవీ 4. 03 కోట్ల షేర్ 6.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మొదటి రోజు కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఈ మూవీ 0.45 కోట్లు . ఓవర్సీస్ లో 1.95 కోట్లు మొత్తంగా ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 6.43 కోట్ల షేర్ ను , 11.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మొదటి రోజు హిట్ ది సెకండ్ కేస్ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు లభించాయి.