సల్మాన్ ఖాన్ లైంగిక ఉన్మాది.. నన్ను సిగరేట్లతో కాల్చాడు.. ప్రముఖ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

Anilkumar
ఏ ఇండస్ట్రీలో నైనా లవ్ అఫైర్స్.. డేటింగ్స్.. ప్రేమలు పెళ్లిళ్లు.. దాని అనంతరం విడకులు తీసుకోవడం సర్వసాధారణం. అంతేకాదు కొన్ని రోజులు కలిసి తిరిగిన జంటలు వారికి అభిప్రాయ భేదాలు రావడంతో వారి బంధానికి బ్రేకప్ కూడా చెబుతూ ఉంటారు .బ్రేకప్ అనంతరం కొంతమంది వారి మీద ఆరోపణలు కూడా చేస్తుంటారు .అయితే ప్రస్తుతం అలాంటి ఆరోపణలే చేసింది బాలీవుడ్ బ్యూటీ .ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనను లైంగికంగా వేధించాడని. అంతేకాదు సిగరెట్ల తో కాల్చాడని ఆరోపణలు చేసింది. ఆమెకి సల్మాన్ ఖాన్ కి గత ఏడేళ్లుగా అఫైర్ నడిచిందని ఈ ముద్దుగుమ్మ చెప్పడం జరిగింది .

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటాడు. అయితే  గతంలో ఓ అమ్మాయి తో నడిపిన ఎఫైర్ ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .అయితే సల్మాన్ 90 లో నటి స్వామి ఆలీతో ప్రేమ వ్యవహారం నడపడం జరిగింది. ఇక అప్పట్లో ఈ విషయం బాలీవుడ్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. దాంతో వీరిద్దరూ కలిసి పెళ్లి కూడా చేసుకుంటారు అని ఓ రేంజ్ లో వార్తలు రావడం జరిగింది. దాని అనంతరం వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో వారి రిలేషన్కు బ్రేకప్ చెప్పుకున్నారు .

అయితే అప్పటినుండి సోమీ అలీ ఇండస్ట్రీకి దూరం కావడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఆమె సినీ పరిశ్రమకు దూరం కావడానికి సల్మాన్ ఖాన్ కారణమని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేసింది ఈ బ్యూటీ . సల్మాన్ ఖాన్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు ఆమెను తీవ్రంగా కొట్టేవాడని అంతేకాదు సిగరెట్ల తో కాల్చేవాడని ఆమె పేర్కొంది .అంతేకాదు దానికి తోడు సల్మాన్ ఖాన్ ఉన్మాది అని వుమన్ బీటర్ అంటూ చెప్పుకొచ్చింది .సల్మాన్ ఖాన్ ఆమెని సెక్స్ చేయమని వేధించేవాడని ఆమె చెప్పడం జరిగింది. అంతేకాదు దీంతోపాటు స్త్రీలను కొట్టడం ఆయనకి అలవాటని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: