బికినీ లో రెచ్చగొడుతున్న రష్మీ...!!

murali krishna
బికినీలో రష్మీ గౌతమ్ తెగ రచ్చ చేస్తున్నారు. మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లిన ఈ స్టార్ యాంకర్ బాగా రెచ్చిపోయారు. తన వెకేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా అభిమానులతో పంచుకున్నారు.
ఈ ట్రిప్ లో రష్మీ బోల్డ్ అవతార్ లోకి ఆమె మారారు. చివరికి బికినీ కూడా ట్రై చేశారు. రష్మీ టెంప్టింగ్ హాట్ ఫోజులు ఇప్పుడు పిచ్చ వైరల్ అయ్యాయి. తాజాగా ఇంస్టాగ్రామ్ లో రష్మీ బికినీ వీడియో షేర్ చేశారు. బ్లూ కలర్ టూ పీస్ బికినీ ధరించి రష్మీ మైండ్ బ్లాక్ చేశారు. ఇక రష్మీ వీడియో తెగ వైరల్ గా మారింది. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్… మీరు చాలా హాట్ అంటూ కామెంట్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు.
సదరు వీడియో ఎవరు తీశారో రష్మీ చెప్పడం గమనార్హం.. తన వెకేషన్ మొతాన్ని తనతో పాటు మాల్దీవ్స్ వెళ్లిన లేడీ ఫ్రెండ్స్ ఫోటోలు మరియు వీడియోల్లో కవర్ చేశారట. యాంకర్ గా, నటిగా బిజీ లైఫ్ గడుపుతున్న రష్మీ విరామం దొరికితే ఇలా టూర్స్ ప్లాన్ చేస్తున్నారు. రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నందు హీరోగా నటించిన ఈ మూవీ కమర్షియల్ గా అయితే సక్సెస్ కాలేదు. దీంతో హీరోయిన్ గా మళ్ళీ ఆమెకు నిరాశ ఎదురైంది.
అయితే రష్మీ యాంకరింగ్ లో మాత్రం దూసుకుపోతుంది. మొన్నటి వరకు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ ని ఒంటి చేత్తో హ్యాండిల్ చేసింది. జబర్దస్త్ కి సౌమ్య రావు యాంకర్ గా రావడంతో ఒక పేమెంట్ అయితే కోల్పోయింది. జబర్దస్త్ నుండి తీసేయడం నాకు బాధగా లేదని, కొత్త యాంకర్ వచ్చే వరకే మీరు ఉంటారని ముందుగానే వారు చెప్పారంటూ.. రష్మీ తన అభిప్రాయం కూడా తెలియజేశారు. ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో రష్మీ యాంకర్ గా అయితే వ్యవహరిస్తున్నారు.

ఇటీవల రష్మీకి ప్రముఖ హీరోగా విల్లా గిఫ్ట్ గా ఇచ్చాడంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ పుకార్లపై రష్మీ మండిపడ్డారు. నేను కొన్న ప్రతి వస్తువులు, ప్రాపర్టీ నా సొంత డబ్బులతో నే సమకూర్చుకున్నాను. డే అండ్ నైట్ షూటింగ్స్ చేస్తూ కష్టపడిన సొమ్ముతో కొన్నాను అంటూ ఓ రేంజ్ లో అయితే సీరియస్ అయ్యింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: