మహేష్ బాబు మంచి స్మోకర్...స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.!?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో సినిమాల గురించి హీరో హీరోయిన్లు మనకు తెలియని వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ కొంచెం కాంట్రవెర్సీ క్రియేట్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తుండే దర్శకుడు గీతా కృష్ణ  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలావుంటే ఇక తాజాగా మరోసారి అలాంటి కాంట్రవర్సీ ఇంటర్వ్యూ ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు.ఇక డైరెక్టర్ గా చేసింది కొన్ని సినిమాలే అయినా ఇండస్ట్రీలో అందరి గురించి వారి పర్సనల్ విషయాలను స్ట్రైట్ గా చెప్పే గీతా కృష్ణ టాలీవుడ్ స్టార్ హీరో అయిన సూపర్ స్టార్  మహేష్ బాబు గురించి హాట్ కామెంట్స్ చేసారు.

ఇకపోతే కృష్ణ, విజయనిర్మల గారితో మంచి అనుబంధం ఉన్న గీతా కృష్ణ గారు ఒకసారి ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్ళినపుడు అక్కడ కృష్ణ గారి అబ్బాయిలు రమేష్ బాబు,టాలీవుడ్ స్టార్ హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు లను చూసానని రమేష్ చాలా బాగా ఉన్నాడు అయితే టాలీవుడ్ స్టార్ హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ మాత్రం చాలా లావుగా ఉన్నాడు ఈ అబ్బాయి ఎలా సినిమాల్లోకి వస్తాడో అనుకునేవాన్ని అంటూ చెప్పారు. అయితే రమేష్ బాబు, టాలీవుడ్ స్టార్ హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ ఫిల్మ్ ఫెస్టివల్ చూడటానికి వచ్చారు

అయితే ఇద్దరూ సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతూనే ఉన్నారు.కాగా  ఇద్దరూ బ్రదర్స్ లా కంటే మంచి స్నేహితులు లాగా ఉండేవారు. అయితే ఇక  ఇద్దరూ అలా చైన్ స్మోకింగ్ చేయడం చూసి అడిగాను బాబు మీరు కృష్ణ గారి అబ్బాయిలా అని, ఢిల్లీ చలి కదా ఆ సాకు తో సిగరెట్లు కాల్చారు. ఇదిలావుండగా ఇక మద్రాస్ లో కొన్నేళ్ల తరువాత చూసినపుడు టాలీవుడ్ స్టార్ హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ చాలా సన్నగా అయ్యాడు గుర్తుపట్టలేదు.అయితే  కానీ ఆ రోజు అనుకోలేదు ఇంత పెద్ద హీరో అవుతాడు అని అంటూ గీతా కృష్ణ తెలిపారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: