"యశోద" మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేసావే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే సమంత తాజాగా యశోద అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించగా , మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఉన్ని ముకుందన్ ,  వరలక్ష్మీ శరత్  కుమార్ , రావు రమేష్ , మురళీ శర్మ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలlo నటించారు. ఈ మూవీ నిన్న అనగా నవంబర్ 11 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ ,  మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు మంచి కలెక్షన్ లు లభించాయి. యశోద మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
నైజాం : 84 లక్షలు .
సీడెడ్ : 18 లక్షలు .
ఆంధ్ర :  68 లక్షలు .
మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి యశోద మూవీ 1.70 కోట్ల షేర్ , 2.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
తమిళ్ :  16 లక్షలు .
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  25 లక్షలు .
ఓవర్ సీస్ లో :  90 లక్షలు .
మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా యశోద మూవీ 3.01 కోట్ల షేర్ , 5.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: