సినిమాల్లోకి రావడానికి కాంతారా హీరో ఏం చేశాడో తెలుసా?

Satvika
కాంతారా.. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే పేరు వినిపిస్తోంది..చిన్న సినిమాగా వచ్చి భారీ ప్రభంజాన్ని సృష్టించింది..ఈ కన్నడ సినిమా తెలుగులోనూ సత్తా చాటింది. ఈ ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయ్యింది. అక్కడ మంచి విజయాన్ని అందుకోవడంతో తెలుగులో గత నెల 15న విడుదల చేశారు.ఇక్కడ కాంతార కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది.రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 'గీతా ఆర్ట్స్' రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దాదాపు 16 కోట్లతో తెరకెక్కించగా ఇప్పటికే 250 కోట్లకు పైగా వసూల్ చేసింది. కన్నడిగుల సంప్రదాయమైన భూత కోల ఆచారం నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా కాంతార ను తెరకెక్కించారు.ఈ చిత్రమ్లో రిషబ్ శెట్టి నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు.

ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషబ్ నటన కే హైలైట్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు రిషబ్ శెట్టి పేరు మారుమ్రోగుతోంది. దాంతో ఎవరు ఈ రిషబ్ శెట్టి అని గూగుల్ లో గాలిస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ. ల్లోకి రాకముందు ఏం చేశారో తెలిపారు. ఇంట్లో నాన్నను డబ్బులు అడగలేక చిన్న చిన్న పనులు చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నించానని తెలిపారు రిషబ్. సినిమాలకు వెళ్లాలన్న ఇంట్లో డబ్బులు అడగలేక కూలి పనులకు వెళ్లి డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులతో లు చూశేవాడినని అన్నారు.

2004 నుంచి 2014 వరకు మినరల్ వాటర్ ప్లాంట్ లో వాటర్ క్యాన్లు అమ్ముతూ డబ్బులు సంపాదించానని అన్నారు. ఆ తర్వాత పలు హోటల్స్ లో పని చేశా.. ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతూ ల్లో ఛాన్స్ లకోసం ట్రై చేశానని అన్నారు. ఇక ఇండస్ట్రీలో క్లాప్ బాయ్, లైట్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశానని తెనటించిన కిరాక్ పార్టీ కు దర్శకత్వం వహించారు...మొత్తానికి అలా అందరి దృష్టి ని తనవైపు లాక్కున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: