బ్లూ కలర్ శారీలో... మెరూన్ కలర్ బ్లౌజ్ లో... నడుమందాలతో అలరిస్తున్న మీనాక్షి చౌదరి..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇచట వాహనంలో నిలపరాదు మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఆ తర్వాత మీనాక్షి చౌదరి "ఖిలాడి" మూవీ లో హీరోయిన్ గా నటించింది. రవితేజ ఈ మూవీ లో హీరోగా నటించగా రమేష్ వర్మ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.  ఖిలాడి మూవీ విడుదలకు ముందు ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఖిలాడి మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఖిలాడి మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
 

దానితో ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన అందచందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయకపోవడంతో ,  ఆ అందచందాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ఉండడంతో ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. అడవి శేషు ఈ మూవీ లో హీరోగా నటించగా ,  శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతోంది.
 

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా మీనాక్షి చౌదరి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లూ కలర్ శారీని కట్టుకొని ,  మెరూన్ కలర్ బ్లౌజ్ ను ధరించి ,  చేతులు స్టైలిష్ లుక్ లో నడుస్తూ తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: