అలా చేయకుండా శ్రీదేవి ని ఇబ్బంది పెట్టిన బోని కపూర్...!!

murali krishna
శ్రీదేవి బోనీ కపూర్ జోడీకి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉండేదనే సంగతి తెలిసిందే.
శ్రీదేవి కూతు ళ్లు సైతం ఇండ స్ట్రీలో మంచి గుర్తిం పును సొంతం చేసుకుని కెరీర్ ను కొనసా గిస్తున్నారు.
అయితే తాజాగా జాన్వీ కపూ ర్ ఒక సంద ర్భంలో బోనీ కపూర్ అల వాట్ల గురించి ఆ అలవాట్ల వల్ల శ్రీదేవి ఎదుర్కొన్న ఇబ్బం దుల గురించి వెల్లడిం చారు.తన తండ్రి సిగరెట్ ఎక్కు వగా తాగే వారని జాన్వీ కపూర్ తెలిపారు.నాన్నకు ఉన్న ఆ అలవా టు అమ్మకు అసలు నచ్చేది కాదని జాన్వీ కపూర్ చెప్పు కొచ్చారు.నాన్నకు చైన్ స్మోకింగ్ అంటే ఇష్టమని నాన్న ఆ అలవా టును మా నుకోవాలని అమ్మ మాం సం తినడం మానే సిందని జాన్వీ కపూర్ కామెం ట్లు చేశారు.
ప్రతిరోజూ నేను చెల్లి నాన్న సిగరె ట్ ప్యాకె ట్లను నాశనం చెయ్యడానికి ప్రయత్నిం చేవాళ్ల మని తెలిపారు.నాన్న ధూమ పానం మానే వరకు మాంసం తినకూ డదని తీసు కున్న నిర్ణ యం వల్ల అమ్మ బలహీ నపడిం దని జాన్వీ అన్నారు.అమ్మ మొం డిగా వ్యవహ రించేదని జాన్వీ కపూర్ వెల్లడిం చారు.అమ్మ మరణం తర్వాత నాన్న సిగరెట్ అలవా టును మానుకు న్నారని జాన్వీ అన్నారు.ఆమె నేను సిగరెట్ మానే యాలని కోరుకుం దని నేను అప్పుడు ఆ పని చేయలే కపోయాన ని నాన్న అన్నారని జాన్వీ  కపూర్ పేర్కొన్నారు.అప్పుడు నేను మానేయ లేకపో యిన అలవా టును ఇప్పుడు మాను కుంటు న్నానని నాన్న చెప్పారని జాన్వీ కపూర్ చెప్పు కొచ్చారు.సిగరెట్ విషయం లో అమ్మ నాన్న మధ్య చాలా గొడ వలు జరిగా యని ఆమె కామెం ట్లు చేశారు.2018 సంవ త్సరం జనవరి నెల 24వ తేదీన శ్రీ దేవి మృతి చెందారు.శ్రీదేవి మ రణం విషయం లో ఎన్నో అను మా నాలు ఉన్నాయి.
శ్రీదే వి కాలు జారి మరణించారని, గుండెపోటుతో మరణించారని వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.శ్రీదేవి నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: