బడా హీరోలకు పోటీగా అక్కినేని హీరో.. ఏజెంట్ సినిమాపై అంత నమ్మకం ఎందుకు..!?

Anilkumar
అక్కినేని  యంగ్ హీరో అఖిల్ నటిస్తోన్న తాజా మూవీ ఏజెంట్. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ రానుంది.ఇక  అఖిల్ ఈ లో ఏజెంట్ గా కనిపించనున్నాడు .అయితే  సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.అయితే తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్‌ ఇండియా స్థాయిలో అఖిల్‌ విడుదల కానుంది.ఇక  మొన్నామధ్య ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. కాగా కన్నడ టీజర్‌ను హీరో కిచ్చా సుదీప్ లాంచ్ చేయగా తమిళ్ టీజర్ ను శివకార్తికేయన్ విడుదల చేశారు.

అయితే  టీజర్‌ను చూస్తుంటే సరికొత్త స్పై థ్రిల్లర్‌ కథాంశంతో ఈ రూపొందుతున్నట్టు తెలుస్తోంది.కాగా  యాక్షన్‌ సీక్వెన్సులు హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాయి.  అఖిల్‌ ఆహార్యం, చెప్పిన డైలాగులు అభిమానుల్లో జోష్‌ నింపేలా ఉన్నాయి. ఈ  సినిమాకు కోలీవుడ్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హిప్‌హాప్‌ తమీజా స్వరాలు సమకూరుస్తున్నారు.ఇకపోతే ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు.కాగా  ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  ఉన్నట్టుండి ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక  ”ఏజెంట్” కూడా బరిలో దిగుతున్నట్లు అనౌన్స్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది.ఇకపోతే ప్రభాస్ – మెగాస్టార్ చిరంజీవి – నటసింహం బాలయ్యలాంటి బడా హీరోల ల మధ్యలో అక్కినేని కుర్ర హీరో ఆడేలా ఉంది.ఇక  నిజానికి ఈ 2021 డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  కరోనా పాండమిక్ నేపథ్యంలో అన్నీ అనుకున్నట్లు జరగలేదు.ఇక ఆ తర్వాత 2022 ఆగస్ట్ 12న థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు సంక్రాంతికి బరిలో దిగుతోంది..ఇక ఏజెంట్ లో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన అఖిల్.. ఈసారి భారీ బ్లాక్ బస్టర్ అందుకోవాలని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: