అవతార్ రన్ టైం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Satvika
హాలీవుడ్ మూవీస్ లో ప్రస్తుతం మోస్ట్ ఏవైటెడ్ చిత్రం అవతార్2..గతంలో వచ్చిన అవతార్ ఎంత ఘన విజయాన్ని అందుకుంది అనేది అందరికి తెలుసు.. ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు..అన్నీ ఇండస్ట్రీ లలో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది.. అలా తెలుగు లోకి వచ్చిన ఈ సినిమా కూడా బాక్సాఫిస్ వద్ద మంచి క్రేజ్ ను అందుకుంది..దాంతో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అమెరికన్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’. 2009లో విడుదలైన ‘అవతార్’ మొదటి పార్ట్ ప్రేక్షకులకు సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇక ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంది. అవతార్ తర్వాత అలాంటి సోషియో ఫాంటసీ లకు క్రేజ్ మరింత పెరిగింది. మనుషులకు గ్రహాంతర వాసులకు మధ్య జరిగే యుద్ధంన్ని అద్భుతంగా చూపించారు దర్శకుడు జేమ్స్.

234 మిలియన్ డాలర్ల బడెట్ తో తెరకెక్కిన ఈ ప్రపంచ వ్యాప్తంగా 2.924 బిలియన్ డాలర్లను వసూళ్లను రాబట్టింది.ఇక ఇప్పుడు అవతార్ పార్ట్ 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.కేవలం రెండు పార్టులు మాత్రమే కాదు దాదాపు 5 పార్టులు రానున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు దర్శకుడు జేమ్స్ . ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కు సంబందించిన ఓ వార్త ఫిలిం సర్కిల్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా ను 16 డిసెంబర్ 2022న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు . ఈ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అవతార్-2′ రన్ టైమ్ సైతం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అవతార్ మొదటి పార్ట్ రన్ టైం రెండు గంటల 42 నిమిషాలకు కాగా రెండో పార్ట్ రన్ టైమ్ మాత్రం మూడు గంటల పది నిమిషాలు ఉండబోతుందని వార్త వినిపిస్తోంది.ఈ వార్త లో నిజమెంత వుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..
234 మిలియన్ డాలర్ల బడెట్ తో తెరకెక్కిన ఈ ప్రపంచ వ్యాప్తంగా 2.924 బిలియన్ డాలర్లను వసూళ్లను రాబట్టింది.ఇక ఇప్పుడు అవతార్ పార్ట్ 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.కేవలం రెండు పార్టులు మాత్రమే కాదు దాదాపు 5 పార్టులు రానున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని  గా అనౌన్స్ కూడా చేశారు దర్శకుడు జేమ్స్ . ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కు సంబందించిన ఓ వార్త ఫిలిం సర్కిల్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా ను 16 డిసెంబర్ 2022న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు . ఈ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అవతార్-2′ రన్ టైమ్ సైతం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అవతార్ మొదటి పార్ట్ రన్ టైం రెండు గంటల 42 నిమిషాలకు కాగా రెండో పార్ట్ రన్ టైమ్ మాత్రం మూడు గంటల పది నిమిషాలు ఉండబోతుందని వార్త వినిపిస్తోంది.ఈ వార్త లో నిజమెంత వుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: