కొంగు పక్కకు జరిపి ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న శివాత్మిక.. సోఫాలో కవ్వించే చర్యలు అదరహో..

murali krishna
స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి రెచ్చిపోతుంది. గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది.
స్టార్‌ కిడ్‌ శివాత్మిక సహజమైన అందాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె కిడ్‌ అయినా అందాల ఆరబోతలో మాత్రం తనదైన ప్రత్యేకతని చాటుకుంటుంది. గ్లామర్‌ విందు వడ్డిస్తూ సామాజిక మాధ్యమాల్లో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. క్రేజీ బ్యూటీగా మారిపోయింది.
శివాత్మిక రాజశేఖర్‌ తాజాగా సోఫాలో కవ్వించే పోజులతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. కొంగు పక్కకు జరిపి తన ఎద అందాల ఎత్తులను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. చిలిపిగా కవ్విస్తూ నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. కవ్వించే చర్యలతో కుదురుగా ఉండనివ్వడం లేదు.
జీవిత,రాజశేఖర్‌ల కూతురుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది శివాత్మిక. ఆమె `దొరసాని` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఇందులో సెటిల్డ్ నటనతో మెప్పించింది. దొర కూతురిగా శివాత్మిక నటన కట్టిపడేసేలా ఉంది. హీరోయిన్‌గా తొలి చిత్రమైనా అద్భుతంగా చేసింది శివాత్మిక.
దీంతో అందరి దృష్టిలో పడింది. దీంతో ఆమెకి వరుసగా రెండు మూడు సినిమాల ఛాన్స్ లు వచ్చాయి. ప్రస్తుతం ఆయా సినిమాల్లో బిజీగా ఉంది. వాటిలోరెండు సినిమాలు విడుదలకు రెడీ అవుతుండటం విశేషం. తెలుగులో ఆమె `పంచతంత్రం` అనే సినిమాలో నటిస్తుంది. బ్రహ్మానందం కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం రిలీజ్‌ కి రెడీగా ఉంది. మరోవైపు `రంగమార్తాండ`లోనూ కీలక పాత్రలో మెరుస్తుంది.
అలాగే తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ ఓ సినిమా చేస్తుంది. రీతూ వర్మ మరో హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాని తెలుగులో `ఆకాశం` పేరుతో రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సినిమా కూడా రిలీజ్‌కి రాబోతుంది. దీంతోఇప్పుడు వరుసగా వెండితెరపై సందడి చేయబోతుంది శివాత్మిక.
మరోవైపు గ్లామర్‌ పరంగానూ సోషల్‌ మీడియాలో బిజీగా ఉంది. తన సహజమైన అందాలనుచూపిస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సహజమైన అందాలకే క్రేజ్‌ ఎక్కువ అని నిరూపించుకుంటుంది శివాత్మిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: