నటీ హారి తేజ ఇళ్లు ఖరీదు తెలిస్తే షాక్..!!

murali krishna
బుల్లితెర వ్యాఖ్యాతగా రాణిస్తున్న హరితేజ మంచి అవకాశాలను చేజిక్కించుకుంటోంది. తనకంటూ ప్రత్యేకత చూపిస్తూ బుల్లితెరలో తానున్నానని నిరూపించుకుంటోంది.
అటు వెండితెరలోని రాణిస్తోంది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఎంతో కృషి  చేసి ఉండాలి. దానికి ప్రతిభతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి మరి . లేదంటే అవకాశాలు అంత తేలిగ్గా రావు. అటు బుల్లితెర ఇటు వెండితెరలో  తన తడాఖా చూపించుకోవాలంటే మన టాలెంట్ చూపెట్టాల్సిందే. లేకపోతే అంతేసంగతి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి ప్రకారం వయసులో ఉన్నప్పుడే అవకాశాలు దక్కించుకుంటే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చనే ఉద్దేశంతో {{RelevantDataTitle}}