పాపం.. ఈ వరుస డిజాస్టర్ల నుంచి బయపడి విజయ్‌ 'ఖుషీ' అవుతాడా?

murali krishna
విజయ్ దేవురకొండ హిట్లు, ఫ్లాపులు, రివ్యూలు, రికార్డులతో సంబంధం లేకుండా ఇండియావైడ్ గా సెన్సేషన్‌ మెయింటెయిన్ చేస్తున్న స్టార్‌ హీరో.కానీ కొన్నాళ్లుగా మాత్రం టైమ్‌ బ్యాడయి డిజాస్టర్లలో వరుస రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. {{RelevantDataTitle}}