'RC15' లేటెస్ట్ అప్డేట్..!!

Anilkumar
అగ్ర దర్శక  డైరెక్టర్ లల్లో ఒకరైన శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .. అంతేకాదు ఈయన ఏ సినిమా చేసిన అది భారీ స్థాయిలోనే ఉంటుంది.  ఈ ఇండియన్ జేమ్స్ కేమరూన్ ప్రెజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో సినిమ చేస్తున్నాడు.ఇకపోతే RC15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి..ఇక  స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా కావడంతో చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత మొదటి సినిమా కావడంతో ఈ సినిమా విషయంలో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి..

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా కూడా ఆయన మార్క్ కు తగ్గట్టుగానే ఉండేలా చాలా జాగ్రత్తలతో ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఆర్సీ 15 ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనే విషయం తెలిసిందే.. ఈ సినిమా ఇలా ఉండగానే ఈ సినిమా షూటింగ్ కు తో పాటు శంకర్ ఇండియన్ 2 సినిమా కూడా షూట్ చేస్తున్నాడు. రెండు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ షూటింగ్ చేస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.అయితే  ఈ సినిమా ప్రెజెంట్ రాజమండ్రి లో షూటింగ్ జరుపు కుంటుంది..

వీలైనంత తొందరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ఫాస్ట్ గా షూట్ పూర్తి చేస్తున్నారు.ఇదిలావుంటే ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ కు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజర్ గా చేసారని.. డ్యాన్స్ మూమెంట్స్ సూపర్ గా కంపోజ్ చేసినట్టు టాక్..ఇకపోతే శంకర్ రేంజ్ కు తగ్గట్టుగా ఈ సాంగ్ ను అదిరిపోయే రేంజ్ లో చిత్రీకరించారని.. ఈ సాంగ్ ఈ సినిమాకే హైలెట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.  ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకోగా.. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఇక  మొదటిసారి వస్తున్న ఈ కాంబో ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: