కళ్యాణ్ రామ్ అప్పుడే మరొకటి కూడా పూర్తి చేశాడా!!

P.Nishanth Kumar
ఇటీవల బింబిసారా సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరో కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరొక సినిమాను కూడా పూర్తి చేయడం ఒక్కసారిగా నందమూరి అభిమానులను ఎంతగానో ఆసక్తి పరుస్తుంది. రీసెంట్ గా ఒక విజయాన్ని చూసిన తర్వాత కళ్యాణ్ రామ్ ను చూసే పద్ధతే చాలా మారిపోయింది. చాలా రోజుల తర్వాత ఆయనకు వచ్చిన విజయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విజయం ను ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ సినిమా ను ఎప్పుడు మొదలుపెట్టారో కూడా తెలియదు.

కానీ ఒక సినిమాను ఇప్పుడు పూర్తి చేయడం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆనందపరుస్తుంది. తక్కువ కాలంలోనే ఆయన మరొక సినిమాలో చూడవచ్చు అనే ఆనందం నందమూరి అభిమానుల్లో రోజురోజుకు ఎక్కువ అయిపోతుంది. వాస్తవానికి తెలుగు సినిమా పరశ్రమ లో మాత్రమే కాదు ఎక్కడైనా కూడా సక్సెస్ ఉంటేనే ఎవరికైనా వాల్యూ ఇస్తారు. ఆ విధంగా కళ్యాణ్ రామ్ గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏమాత్రం అలరించే సినిమాలు చేయకపోవడంతో ఆయనను పట్టించుకోవడమే మానేశారు దాదాపుగా ఈ హీరో ఫేదౌట్ అయిపోయాడు అని అందరూ నమ్మారు. 

కానీ బింబి సారా సినిమా ఆయనకు పునర్జీవనాన్ని తీసుకువచ్చింది అని చెప్పవచ్చు. అంతటి పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టిన సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమాపై తప్పకుండా మంచి అంచనాలే ఉంటాయి అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు మించిన స్థాయిలో ఉంటుందా అనేది చూడాలి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజేంద్ర దర్శకత్వం అందిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం వెల్లడించనుంది. ప్రస్తుతం బింబి సారా సినిమా యొక్క ఓటీటీ విడుదల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆ చిత్రం విడుదలైన సమయంలో విడుదలైన సినిమాలన్నీ కూడా ఓటీటీ లో ప్రేక్షకులు ముందుకు వచ్చి వారిని ఈ సినిమా ఇంకా ఓటీటీ లో విడుదల కాకపోవడం కొంతమంది నిరాశను వ్యక్తపరుస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన ఇవ్వాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: