వైరల్శృ అవుతున్న శృతి హాసన్ హాట్ ఫొటోస్...!!

murali krishna
సినీ రంగంలోనే ఎంతో మంది స్టార్లు తమ వారసులను ఎక్కువగా పరిచయం చేస్తుంటారు. అలా ఇప్పటికే ఎంతో మంది హీరోలుగానో, హీరోయిన్లుగానో ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా ఎదిగిపోయారు.


అలాంటి వారిలో విశ్వ నాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఒకరు. చిన్నప్పుడే తనదైన టాలెంట్లతో ఫేమస్ అయిన ఈ చిన్నది.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగింది. అప్పటి నుంచి తన హవాను చూపిస్తూ సందడి చేస్తోంది. అదే సమయంలో శృతి హాసన్ సోషల్ మీడియాలోనూ హడావి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫొటోలను వదిలింది. 

చిన్న వయసులోనే శృతి హాసన్ సింగర్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆ తర్వాత స్వయంగా ఎన్నో ఆల్బమ్‌లను కూడా రూపొందించింది. ఈ క్రమంలోనే 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసింది. అనంతరం 'లక్' అనే హిందీ మూవీలోనూ నటించింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో శృతి హీరోయిన్‌గానూ పరిచయమై ఫుల్ గా ఫేమస్ అయింది.


టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంటర్ అయిన చాలా తక్కువ టైంలోనే శృతి హాసన్ స్టార్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే అందరు స్టార్ హీరోలతోనూ నటించింది. అలా సూపర్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఈ సుందరాంగి చాలా గ్యాప్ తీసుకుందట.. ఆ తర్వాత 'క్రాక్' మూవీతో మరోసారి టాలీవుడ్‌లోకి వచ్చింది. దీని తర్వాత 'వకీల్ సాబ్' మూవీలోనూ ఈమె అదరగొట్టేసింది.


టాలీవుడ్‌లోకి ఈ మధ్యనే రీఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'సలార్‌' అనే సినిమాను చేస్తోంది. అలాగే బాలయ్య - గోపీచంద్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలోనూ భాగమైంది. ఇది మాత్రమే కాదు.. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న సినిమాలోనూ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.


శృతి హాసన్ గతంలో విదేశీ గాయకుడు మైకేల్ కోర్సలేతో ప్రేమాయణం సాగించింది. అంతేకాదు, అతడితో పెళ్లి అని ప్రచారం జరిగినప్పుడే బ్రేకప్ చెప్పి షాకిచ్చింది. ఆ తర్వాత ఈ బ్యూటీ డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికాతో లవ్ ట్రాక్ నడుపుతోంది. అతడితో కలిసి ఒకేచోట ఉంటూ ఈ అమ్మడు తెగ రెచ్చిపోతోంది. దీంతో తరచూ దేశ వ్యాప్తంగా వార్తల్లో ఉంటోందట.


అప్పట్లో మాదిరిగానే ఇప్పుడు కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోందట.


సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న శృతి హాసన్.. అప్పుడప్పుడు అందాల విందు కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. అలాగే, బాయ్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉన్న వాటిని కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఇలా తన అందంతో ఇంటర్నెట్‌ను తెగ ఊపి పడేస్తోంది.


స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా మాత్రమే ధరించి బెడ్‌పై నిద్ర పోతోంది. పైగా తన వెనుక భాగంలో ఉన్న టాటూను కూడా హైలైట్ అయ్యేలా చూపిస్తోంది. దీనికితోడు ఈ పిక్స్ తన ప్రియుడుతో తీయించుకుందట.. మొత్తానికి వీటికి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి.. బాగా వైరల్‌గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: