హాట్ స్కిన్ షో తో కుర్రకారుని హిటెకిస్తున్న కియారా అద్వానీ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో ఒకరు అయినటువంటి కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ మూవీ ల ద్వారా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకొని , ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.
 

అందులో భాగంగా ఇప్పటికే కియరా అద్వానీ తెలుగు లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను ...  రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ మూవీ లలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కియారా అద్వానీ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
 

ఇది ఇలా ఉంటే కియారా అద్వానీ మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా కియారా  అద్వానీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని , తన హాట్ థాయ్ అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కియారా అద్వాని కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: