ఘోస్ట్ సినిమా సక్సెస్ కావాలంటే అంత రావాల్సిందేనా..!!
1). నైజాం-5 .59 కోట్ల రూపాయలు.
2). సిడెడ్-2.50 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-2.25 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-1.50 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-1.40 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-1.60 కోట్ల రూపాయలు
7). కృష్ణ-1.40 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-65 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం బిజినెస్ విషయానికి వస్తే.. రూ .16.80 కోట్ల రూపాయలు
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-4 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-2 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే రూ. 22.80 కోట్ల రూపాయలు జరిగినట్లుగా తెలుస్తున్నది.
ది ఘోస్ట్ సినిమా తెలుగులో మాత్రమే రూ.22.8 కోట్ల రూపాయల థియెట్రికల్ బిజినెస్ జరగగా బాలీవుడ్లో ఇంకా విచిత్రం విడుదలను వాయిదా వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే తమిళంలో కూడా ఈ సినిమా భారీగానే రిలీజ్ అవుతున్నది మీకు అందుకు సంబంధించి విషయాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు.అయితే ఈ చిత్రం సక్సెస్ కావాలి అంటే కేవలం రూ.23 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఇది పెద్ద విషయమేం కాదు కానీ ఇప్పుడున్న గట్టి పోటీలు ఏ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చెప్పలేము. కాబట్టి మొదటి రోజు కలెక్షన్లను బట్టి ఏ చిత్రం ఎంత రాబడుతుందో చూడాలి.