ప్రభాస్ ఫాన్స్ కి గుడన్యూస్ వచ్చినట్లే....!!

murali krishna
బాహు బలి’ సిని మా తో పాన్ ఇం డియా స్టార్ గా మా రిన ప్రభాస్ వరుస సినిమాల తో బిజీ గా ఉన్నాడు. అ యితే ప్రభాస్ విషయం లో ఫాన్స్ మాత్రం నిరాశగా ఉన్నారు.
చేతిలో మూడు, నాలుగు సినిమా లు ఉన్నా కూడా ఏ సిని మా గురిం చి చిన్న అప్డేట్ కూడా ఇవ్వడం లేదు.
ప్రభాస్ మొద టి బాలీవు డ్ సినిమా ‘ఆది పురుష్’ సినిమా షూటిం గ్ మొద లై ఇప్పటి కే చాలా కాలం  అయిం ది. ఈ ఆగష్టు లో సిని మా రిలీ జ్ అవ్వా లి, కానీ కరో నా వల్ల షూ టింగ్ డిలే అయ్యిం ది. ఇప్పుడు ‘ఆది పురుష్’ సిని మా షూటిం గ్ మొ త్తం కంప్లీట్ చేసుకు ని కూడా చాలా రోజులు అయింది, కానీ సిని మా  నుండి కనీ సం ప్రభా స్ ఫస్ట్ లుక్ కూడా రాలేదు.
ఎన్ని పండ  గలు వచ్చి నా, ప్రభా స్ పు ట్టిన రోజు లు ఎన్ని వెళ్లిపో యి  నా - ఎలాం టి అప్ డేట్ రా లేదు. దాం  తో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర  అసం తృప్తి తో ఉ న్నారు. తా జా సమా చారం ప్రకా రం ‘ఆది  పురుష్’ టీం ప్రభాస్ ఫస్ట్ లుక్ ని అక్టో బర్ 2 రిలీ జ్ చె య్యడా నికి రెడీ అయి నట్టు తెలుస్తుంది.


ప్రభాస్ రాము డిగా, కృతి సనాన్ సీత గా, సైఫ్ అలీ ఖాన్ రావ ణుడి గా నటి స్తున్న ఈ మూ వీ వచ్చే సంక్రాం తికి రిలీజ్ కి రెడీ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: